Advertisement

ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కె.ఎల్.ఎన్ విద్యార్థుల విజయకేతనం

మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడకు చెందిన కె.ఎల్.ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఈ ఫలితాల్లో ఎంపీసీ విభాగానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించి ఏకంగా రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు పొందారు.

ఎంపీసీ విభాగంలో శ్రావణి 468 మార్కులు, అంజన 468 మార్కులు, చంద్రలేఖ 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు పొందారు. అదేవిధంగా హన్సిక 467, అక్షిత 467, వాణి 467 మార్కులు సాధించారు. వీరితో పాటు 460 కి పైగా 25 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. అలాగే బైపీసీ విభాగంలో 430 మార్కులకు పైగా పదిమంది విద్యార్థులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు.

Advertisement

ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్లు నరేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, పి ఎల్ ఎన్ రెడ్డి

Advertisement