మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజా రెడ్డిని ప్రభుత్వం నియమించింది. గ్రూప్-1 ద్వారా గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికైన శ్రీజా రెడ్డి ఇటీవల తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఆమెను మిర్యాలగూడకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కాగా, ఇప్పటివరకు మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్‌ను ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ చేసింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
- Telangana Welfare Schemes: తెలంగాణలో ఒకే కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు
- బీఎస్ఎన్ఎల్లో 100 జేటీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- హైదరాబాద్‌లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
Advertisement
