తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 150 మండలాలు ఏర్పడిన నేపథ్యంలో, పాఠశాలల పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతానికి దాదాపు 1000 కాంట్రాక్టు పోస్టులు అవసరం ఉన్నాయి.
Advertisement
ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ను కలిసి, ఈ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేసింది.
Advertisement
ప్రతి మండలంలో ఒక MIS కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెసెంజర్, ఇద్దరు IERP లు, ప్రతి స్కూల్ కాంప్లెక్స్ కు CRP ఉండాలని కోరారు.
ALSO READ – 1,803 పీఈటీ పోస్టులు
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

