World heart day: ప్రతి ఏటా సెప్టెంబరు 29న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ గుండె జబ్బుల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన పెంచుకోవాలి.
ఈ ఉత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లు కలిసి నిర్వహిస్తాయి. గుండెపోటు, హృదయ వ్యాధులను తగ్గించేందుకు 1946లో జెనీవాలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఏర్పడింది. 1999లో తొలిసారి ఈ దినోత్సవం జరిగింది. 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది.
Advertisement
2010 వరకు సెప్టెంబరు చివరి ఆదివారం జరిగేది. 2011 నుంచి సెప్టెంబరు 29నే నిర్వహిస్తున్నారు. ఈ రోజు మన గుండె ఆరోగ్యం గురించి ఆలోచించే అవకాశం.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
