టెక్ మహీంద్రా (Tech Mahindra) సంస్థ హైదరాబాద్‌లో భారీ వాక్ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 6 నుంచి 25 వరకు జరుగనున్న ఈ రిక్రూట్మెంట్లో ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా పాల్గొనవచ్చు. మొత్తం 100 సర్వీస్ డెస్క్ (టెక్నికల్ సపోర్ట్ – ఇంటర్నేషనల్ వాయిస్) పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఉద్యోగానికి HSC, అండర్‌గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్స్ అర్హులు. ఫ్రెషర్స్‌తో పాటు 1 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ (వర్బల్ & రిటన్) బాగా ఉండాలి.
ఈ జాబ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ కస్టమర్ల నుంచి వచ్చే కాల్స్‌ను హ్యాండిల్ చేసి, వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలి. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్‌తో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం ప్రధాన బాధ్యత. ఫస్ట్ కాల్‌లోనే సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఉండాలి.
హైదరాబాద్‌లోని బహదూర్‌పల్లి లొకేషన్లో పని చేయాల్సి ఉంటుంది. UK టైమింగ్స్ ప్రకారం నైట్ షిఫ్ట్స్‌లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే ప్రస్తుతం రెగ్యులర్ ఎడ్యుకేషన్ చదువుతున్న వారు అర్హులు కారు.
Apply Link: https://tinyurl.com/ymnpn62n
ఇవి కూడా చదవండి :
- Cognizant Mega Walk-in Drive : కాగ్నిజెంట్ మెగా వాక్ఇన్.. హైదరాబాద్‌లో 200 నాన్-వాయిస్ జాబ్స్!
- రూ.225 కోట్లతో బాసర ఆలయ పునరభివృద్ధి.. సీఎం రేవంత్ శంకుస్థాపన
- Alluarjun : AA22xA6 నుంచి క్రేజీ పోస్టర్.. బర్త్‌డే ట్రీట్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్!
- CBSE Class 10 results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల
- గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 7 ఎపిసోడ్: మనోజ్ నిజస్వరూపం బయటపెట్టిన డైరెక్టర్
