యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) 2025లో 474 ఖాళీల భర్తీకి ఇవాళే చివరి దరఖాస్తు తేదీ. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా MSc, డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
Advertisement
ఎంపిక కోసం ఆన్‌లైన్ పరీక్ష + ఇంటర్వ్యూ ఉంటాయి. దరఖాస్తు ఫీజు ₹200. SC, ST, PwBD, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. దరఖాస్తు చేయాలంటే → upsconline.nic.in
Advertisement
ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న వారు ఇప్పుడే అప్లై చేసుకోండి – చివరి గంటలో కూడా సమయం ఉంది!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

