ఇప్పుడు UPI పేమెంట్స్ ఇంటర్నెట్ లేకుండా కూడా ( Upi payment without internet ) చేయొచ్చు. *99# డయల్ చేసి, ఆఫ్‌లైన్ బ్యాంకింగ్ యాక్సెస్ పొందవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం బ్యాంక్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్, భాష, అకౌంట్, డెబిట్ కార్డ్ వివరాలు ఇవ్వాలి. పేమెంట్ కోసం *99# డయల్ చేసి, రిసీవర్ యూపీఐ/ఫోన్ నెంబర్/బ్యాంక్ వివరాలు, మొత్తం, UPI పిన్ ఎంటర్ చేయాలి. ఒక్కో లావాదేవీకి రూ.0.50 ఛార్జ్ ఉంటుంది. 83 బ్యాంకులు, 13 భాషల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి :
Advertisement
