మన పత్రిక, వెబ్డెస్క్: (open 10th result 2025) తెలంగాణ రాష్ట్ర ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈరోజు (అక్టోబర్ 30) విడుదల కానున్నాయి. ఈ మేరకు ఓపెన్ స్కూల్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. గత సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఈ పబ్లిక్ పరీక్షల ఫలితాలను నేడు ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా పొందవచ్చని అధికారులు సూచించారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

