Advertisement

Trump tariffs: భారత్‌పై 100% సుంకాలు

మన పత్రిక, వెబ్​డెస్క్

Trump announced 100% tariff on India: ఈ టారిఫ్లు అక్టోబర్ 1, 2025 నుండి అమలులోకి రానున్నాయి.

Advertisement
  • ఫార్మా ఉత్పత్తులపై: 100% సుంకం
  • కిచెన్ క్యాబినెట్స్, బాత్రూమ్ వస్తువులపై: 50% సుంకం
  • హోమ్ ఫర్నిచర్ పై: 30% సుంకం
  • భారీ ట్రక్కులపై: 25% సుంకం

ఇది అమెరికా దేశీయ పరిశ్రమలను రక్షించేందుకు తీసుకున్న చర్య అని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫార్మా రంగం ప్రత్యేకంగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయంపై స్పందించే అవకాశం ఉంది. WTO నియమాలకు విరుద్ధంగా ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తుంది.

Advertisement