Telangana: బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ)లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల గడువు శుక్రవారంతో ముగియనుంది. యూజీ (UG), పీజీ (PG), డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు నేడే చివరి తేదీ అని అధికారులు తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు గడువు పొడిగించామని, ఆసక్తి గల ఉద్యోగులు, అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. దరఖాస్తు చేసుకోవడానికి www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్‌సైట్‌లను సందర్శించాలన్నారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

