Advertisement

TGSRTC Supervisor Trainee Recruitment 2025 Notification | రోడ్డు రవాణా శాఖలో సూపర్వైజర్ ట్రైనింగ్ నోటిఫికేషన్వచ్చేసింది

TGSRTC సూపర్‌వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2025
సంస్థ పేరుతెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా TGSRTC
పోస్ట్ పేరుట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST)
మొత్తం పోస్టులు198
రిక్రూట్‌మెంట్ విధానంరెగ్యులర్ బేసిస్
విద్య అర్హతAny Degree / డిప్లమా (పోస్ట్ ఆధారంగా)
వయోపరిమితి18 నుండి 25 సంవత్సరాలు (01-07-2025 నాటికి)
నెల జీతంరూ.27,080 నుండి రూ.81,400 వరకు
అప్లికేషన్ మోడ్ఆన్‌లైన్
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ30-12-2025 (ఉదయం 08:00 గంటల నుండి)
దరఖాస్తు చివరి తేదీ20-01-2026 (సాయంత్రం 05:00 గంటల వరకు)
అప్లికేషన్ ఫీజు
SC / ST (తెలంగాణ స్థానికులు)రూ.400
ఇతర అభ్యర్థులురూ.800
ఎంపిక విధానం
మెడికల్ ఫిట్‌నెస్ పరీక్ష, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక
దరఖాస్తు విధానం
TSLPRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
Important Links
Notification PDFClick Here
Apply OnlineClick Here
Official WebsiteClick Here
Advertisement