Advertisement
TGSRTC Conductor Jobs 2025

TGSRTC Conductor Jobs 2025: సికింద్రాబాద్‌లో 100 పోస్టులు

TGSRTC నుండి నిరుద్యోగ యువతకు శుభవార్త. 2025 లో సికింద్రాబాద్ రీజియన్‌లో 100 కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ( TSRTC secunderabad Conductor Jobs 2025 ) . ఈ ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ ఆధారంగా భర్తీ చేయబడతాయి. ఒక్కొక్కరికీ నెలకు ₹17,500 జీతం అందించనున్నారు. పురుషులు, మహిళలు రెండూ అర్హులు.

Advertisement

ఎంపిక విధానం (Selection Process)

Advertisement

వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 10 అక్టోబర్ నుంచి 11 అక్టోబర్ 2025 మధ్య తమ అన్ని పత్రాలతో కార్యాలయానికి హాజరు కావాలి. చివరి తేదీ 13 అక్టోబర్ 2025.

అర్హతలు కూడా స్పష్టంగా ఉన్నాయి. వయస్సు 21 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎత్తు పురుషులకు 153 సెం.మీ., మహిళలకు 147 సెం.మీ. కనీసం ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, కుల ధ్రువపత్రం, SSC మెమో సమర్పించాలి.

Advertisement

ఈ ఉద్యోగాలు కంటోన్మెంట్, ఉప్పల్, మియాపూర్, మేడ్చల్, రాజేంద్రనగర్, కుషాయిగూడ, చెంగిచెర్ల డిపోలలో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం 7382470869 నెంబరుకు కాల్ చేయండి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement