Advertisement

Telangana Group 2 results: గ్రూప్ 2 ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 2 ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకు సంబంధించి పరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యాయి. ఫలితాలను https://tgpsc.gov.in లో తెలుసుకోవచ్చు. గ్రూప్ 3 ఫలితాలు కూడా త్వరలో రానున్నాయి.

Advertisement

డైరెక్ట్ లింక్: TGPSC గ్రూప్ 2 ఫలితాలు

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement