TGPSC GROUP 2 FINAL RESULTS | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 2 తుది ఫలితాలను వెల్లడించడానికి సమాయత్తమవుతోంది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరీక్ష ద్వారా 783 పోస్టుల భర్తీ జరగనుంది. అభ్యర్థుల నుండి వెబ్ ఆప్షన్లు కూడా సేకరించారు. మూడు దశల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. అవసరమైన పోస్టులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.
మొదట గ్రూప్ 1 ఫలితాల తర్వాత గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేయాలని భావించారు. కానీ, గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి న్యాయ వివాదాలు ఏర్పడటంతో, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఫలితాలను ముందుగా వెల్లడించాలని TGPSC నిర్ణయించింది. తుది ఫలితాలు ఎప్పుడు వస్తాయో అని లక్షలాది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అధికారిక వెబ్సైట్ https://www.tgpsc.gov.in లో తాజా నోటిఫికేషన్లు తనిఖీ చేయండి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
