మన పత్రిక, వెబ్‌డెస్క్
TGPSC GROUP 2 FINAL RESULTS: మొత్తం 783 ఖాళీల భర్తీకి గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. అభ్యర్థుల నుంచి వెబ్ ఆప్షన్ కూడా సేకరించారు. మూడు దశల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. అవసరమైన పోస్టులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. గ్రూప్-1 ఫలితాల విడుదల తర్వాత గ్రూప్-2 ఫలితాలను వెంటనే ప్రకటించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది.
Advertisement
దసరా పండుగ లోపే, అంటే వారంలోపే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గ్రూప్-3 ఫలితాలు కూడా త్వరలోనే రానున్నాయి.
ఫలితాలు https://tgpsc.gov.in/ లో ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
