మన పత్రిక, వెబ్‌డెస్క్
తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( tgpsc udyoga samacharam results ) మే 2025 సెషన్ డిపార్ట్మెంటల్ పరీక్షల ఫలితాలను ఉద్యోగ సమాచార ఫార్మాట్ లో విడుదల చేసింది.
Advertisement
అభ్యర్థులందరికీ శుభవార్త! మీ పేరు, ఫోటోతో సహా ఫలితాలు ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలు TGPSC DT (03/2025) పరీక్షలకు సంబంధించినవి. పరీక్ష రాసిన అభ్యర్థులు త్వరగా చెక్ చేసుకోవడం మంచిది.
డౌన్‌లోడ్ చేసిన ఫలితాలలో మొదటి పేజీ మరియు అభ్యర్థి పేరు, ఫోటో ఉన్న పేజీని ప్రింట్ తీసుకోవాలి. ఈ ప్రింట్ ను మీరు పనిచేస్తున్న ఆఫీస్ లో సమర్పించాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగ ప్రమోషన్ కు సంబంధించిన ముఖ్యమైన దశ. సరైన సమయంలో పత్రాలు సమర్పించడం చాలా అవసరం.
ఫలితాలను లింక్ ద్వారా చూడొచ్చు – TGPSC UDYOGA SAMACHARAM RESULTS LINK
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
