Advertisement
TGPSC DEPARTMENT TESTS HALL TICKETS NOVEMBER 2025

TGPSC డిపార్ట్మెంటల్ టెస్ట్ హాల్ టికెట్లు విడుదల! 8 నుంచి పరీక్షలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన చేసింది. డిపార్ట్మెంట్ల టెస్ట్ 2025 నవంబర్ సెషన్‌కు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక లింకు ద్వారా నేరుగా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

TGPSC DEPARTMENT TESTS HALL TICKETS NOVEMBER 2025

ఈ పరీక్షలను నవంబర్ 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ ఇదివరకే ప్రకటించింది. పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో జరగనున్నాయి. ఈ డిపార్ట్మెంట్ల పరీక్షా కేంద్రాలను కేవలం జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో మాత్రమే ఏర్పాటు చేసినట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

Advertisement

TGPSC DT (NOV. 2025) HALL TICKETS LINK

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement