తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 6న నుంచి ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అర్హులైన వారికి 7వ తేదీ వరకు అవకాశం.
10వ తేదీ లోపు ప్రత్యేక విడత కింద సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వంటి వివరాల కోసం https://tgicet.nic.in/default.aspx సందర్శించండి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
