Advertisement

TGICET 2025 ప్రత్యేక విడత కౌన్సెలింగ్

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 6న నుంచి ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అర్హులైన వారికి 7వ తేదీ వరకు అవకాశం.

10వ తేదీ లోపు ప్రత్యేక విడత కింద సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వంటి వివరాల కోసం https://tgicet.nic.in/default.aspx సందర్శించండి.

Advertisement
Advertisement