Advertisement

TG SET 2025: నోటిఫికేషన్ విడుదల

TGSET 2025 NOTIFICATION: ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం తరపున TG-SET 2025 పరీక్షను డిసెంబర్ 2వ వారంలో నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ / లెక్చరర్ అర్హత కోసం ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత (CBT) పద్ధతిలో జరుగుతుంది.

Advertisement

పరీక్ష రెండు పేపర్లు: పేపర్ I – 50 ప్రశ్నలు, 100 మార్కులు, 3 గంటలు; పేపర్ II – 100 ప్రశ్నలు, 200 మార్కులు.

Advertisement

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 10-10-2025 నుంచి అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.telanganaset.org లేదా www.osmania.ac.in సందర్శించండి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement