మన పత్రిక, వెబ్డెస్క్: దేశంలో అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఈ మేరకు కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదికను వెల్లడించింది. 2020-21 లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ 43.7 శాతంతో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. తెలంగాణ 37.2 శాతంతో రెండో ప్లేస్‌లో నిలిచింది. ఈ జాబితాలో కేరళ (29.9%), తమిళనాడు (29.4%), కర్ణాటక (23%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీలో అత్యల్పంగా 3.2% మంది, ఛత్తీస్‌గఢ్‌లో 6.5% మంది మాత్రమే అప్పుల్లో ఉండటం గమనార్హం.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

