మన పత్రిక, వెబ్‌డెస్క్ : Telangana urea news today – తెలంగాణ రైతులకు యూరియా కొరత త్వరలో తీరనుంది. కేంద్ర ప్రభుత్వం 49,275 టన్నుల యూరియాను త్వరలోనే రాష్ట్రానికి పంపనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సరఫరా డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 30,000 టన్నుల యూరియా మాత్రమే నిల్వ ఉంది. రోజుకు 9,000 నుంచి 11,000 టన్నుల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సెప్టెంబర్‌కు ఆమోదించిన 1.50 లక్షల టన్నులకు అదనంగా మరో 2.38 లక్షల టన్నుల యూరియా కేటాయింపుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతోంది. ఈ చర్యలతో రైతులకు సకాలంలో యూరియా అందుబాటులోకి రానుంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
Advertisement
