Telangana bandh on October 30 SFI: స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 30న ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కళాశాలలు, యూనివర్సిటీలకు బంద్ పిలుపునిచ్చింది.
Advertisement
ప్రధాన డిమాండ్లు: పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల. ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి.
Advertisement
ఫీజులు డిమాండ్ చేస్తూ సర్టిఫికెట్లు ఇవ్వని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తోంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement
