మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు వరుసగా 9 రోజులు సెలవులను ఖరారు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సెలవుల సంఖ్య పెరగడంతో విద్యార్థులు పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.
సెలవుల వివరాలు:
Advertisement
- ప్రారంభం: జనవరి 10 (రెండో శనివారం) నుంచి సెలవులు మొదలవుతాయి.
- ముగింపు: జనవరి 18 (ఆదివారం) వరకు సెలవులు కొనసాగుతాయి.
- రీ ఓపెన్: తిరిగి జనవరి 19 (సోమవారం) పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.
గత ఏడాది కేవలం 6 రోజులే ఉండగా, ఈసారి రెండో శనివారం, ఆదివారాలు కలిసి రావడంతో మొత్తం 9 రోజులు సెలవులు వచ్చాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే విధంగా 9 రోజులు సెలవులు ప్రకటించారు. ఇవే కాకుండా జనవరి 1న న్యూ ఇయర్, జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా కూడా సెలవులు ఉంటాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
