మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణలో యాసంగి సీజన్‌కు సంబంధించి ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ. 12,000 చొప్పున అందిస్తుండగా, ఇప్పటికే వానాకాలం సీజన్‌కు సంబంధించిన రూ. 6,000 జమ అయ్యాయి.
ఇటీవల తుఫాను, భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు, యాసంగి సాగు పెట్టుబడి కోసం ఇప్పుడు ప్రభుత్వ సాయం వైపు చూస్తున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా, ఎన్నికలకు ముందే ఈ నిధులు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఈ నెల 25న జరగనున్న కేబినెట్ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించి, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
