మన పత్రిక, వెబ్‌డెస్క్: November 5 holiday కార్తీక పౌర్ణమి మరియు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు అనుబంధ సంస్థలు రేపు మూసివేయబడనున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు సాధారణ పనిదినంగానే కొనసాగుతుంది. అక్కడ విద్యాసంస్థలకు ఆ రోజు ఆప్షనల్ హాలిడేగా మాత్రమే అనుమతించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
