Advertisement
Telangana Police Recruitment 2025 14874 posts

తెలంగాణ పోలీస్‌లో 14,874 ఖాళీలు

తెలంగాణ పోలీస్ శాఖలో 14,874 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ఒక సమాచార హక్కు దరఖాస్తుకు పోలీస్ శాఖ సమాధానం ఇచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి ఈ సంఖ్య. ఈ ఖాళీల్లో ఎక్కువగా కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులే ఉన్నాయి. తాజాగా డీజీపీ శివధర్ రెడ్డి కూడా 17 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement