OU Distance Education 2025 | అడ్మిషన్స్ షెడ్యూల్

OU డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2025 – అడ్మిషన్స్ షెడ్యూల్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి మొదటి దశ దూరవిద్య అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేసింది. అందుబాటులో ఉన్న కోర్సులు: Osmania University distance education Courses list అర్హత: కోర్సు ప్రకారం పదో తరగతి, ఇంటర్, డిప్లొమా లేదా డిగ్రీ. బోధన మాధ్యమం: ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ (కోర్సు బట్టి) దరఖాస్తు చివరి … Read more

Satavahana University | ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మూడు విభాగాలకు రీసెర్చ్ సెంటర్లు

మన పత్రిక, వెబ్​డెస్క్ : సతావాహన విశ్వవిద్యాలయం ( Satavahana University ) కరీంనగర్ లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలోని తెలుగు, వాణిజ్యం, బొటనీ విభాగాలను రీసెర్చ్ సెంటర్లుగా గుర్తించింది. రిజిస్ట్రార్ జస్తి రవికుమార్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. సదుపాయాలు, పరిశోధన ఫలితాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత కళాశాలల అర్హులైన ఉపాధ్యాయులు సెప్టెంబర్ 5 లోపు రిజిస్ట్రార్ కార్యాలయానికి రీసెర్చ్ సూపర్‌వైజర్ గా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఘనతకు విశ్వవిద్యాలయ ఉపకులపతి … Read more

Telangana | గణేష్ చతుర్థి అనుమతులు ఇప్పుడు ఆన్లైన్లో

Ganesh Chaturthi Telangana Online Permission Apply Now తెలంగాణలో గణేష్ చతుర్థి ఉత్సవాలకు అనుమతులు ఇప్పుడు సులభం ( Ganesh Procession and Immersion ) తెలంగాణలో గణేష్ చతుర్థి సురక్షితంగా జరగాలని పోలీసు శాఖ భావిస్తోంది. విగ్రహ స్థాపన, శోభాయాత్రలకు ఆన్‌లైన్ లో అనుమతులు పొందొచ్చు. https://policeportal.tspolice.gov.in/ ద్వారా దరఖాస్తు చేయొచ్చు. ఇది సమయం, శ్రమ ఆదా చేస్తుంది. పోలీసులు సౌకర్యం, పారదర్శకత, సురక్షిత ఉత్సవాలకు సహకరిస్తున్నారు. ప్రజలందరూ ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి.

Rain Alert: ఈ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మన పత్రిక, వెబ్​డెస్క్ :  తెలంగాణలోని ( TELANGANA RAINS ) పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనం కారణంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ( HYDERABAD RAINS ) ఈ హెచ్చరిక జారీ చేసింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 30-34 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ప్రభావిత జిల్లాల్లో కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, జగిత్యాల, … Read more

DASARA HOLIDAYS | తెలంగాణ, ఏపీ పాఠశాలలకు షెడ్యూల్

దసరా సెలవులు 2025: తెలంగాణ, ఏపీ పాఠశాలలకు షెడ్యూల్ DASARA HOLIDAYS 2025 IN TELANGANA & AP 2025లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. ఏపీలో సాధారణ పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు ఉంటాయి. తెలంగాణలో September21 నుంచి October 3 వరకు దసరా సెలవులు ఉంటాయి. ప్రభుత్వ, … Read more