మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నేడు, రేపు రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో అఖిలపక్ష సమావేశాలు (All Party Meetings) నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ప్రధాన పార్టీల నేతలకు ఆహ్వానాలు అందాయి.
రేపు (మంగళవారం) జిల్లా కలెక్టరేట్ల పరిధిలోనూ ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీల్లో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను అధికారులు సేకరించనున్నారు. అనంతరం జనవరి 10న వార్డుల వారీగా ఫైనల్ ఓటర్ లిస్టును ప్రకటించనున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
