తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ‘నోషనల్ సర్వీస్’ (Notional Service) అంశాన్ని పరిష్కరిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే నోటిఫికేషన్ అయినప్పటికీ, నియామకాలు రెండు విడతలుగా (2013, 2014) జరగడంతో రెండో దశలో చేరిన వారు సర్వీస్ పరంగా నష్టపోయారు.
తాజా నిర్ణయంతో 2014లో విధుల్లో చేరిన వారికి కూడా 2013 బ్యాచ్‌తో సమానంగా సీనియారిటీ, వేతనాలు లభించనున్నాయి. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇకపై మెరిట్ ప్రాతిపదికన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను రూపొందించనున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
