Advertisement
INTERMEDIATE STUDENTS RECOGNITION FEE

TG News: ఇంటర్ బోర్డు రికగ్నిషన్ ఫీజు

Telangana intermediate student recognition fee: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్, గ్రీన్ ఫండ్ ఫీజులు వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రికగ్నిషన్ ఫీజు ₹220, గ్రీన్ ఫండ్ ఫీజు ₹15 చొప్పున మొత్తం ₹235 వసూలు చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇచ్చారు. వసూలు చేసిన మొత్తాన్ని అక్టోబర్ 24 నుంచి 31 లోపు ఇంటర్ బోర్డుకు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement