Advertisement

టీజీపీఎస్సీ గ్రూప్-1 రిజల్ట్స్ విడుదల

TGPSC GROUP 1 RESULTS 2025 : మొత్తం 563 పోస్టుల్లో 562 కు ఎంపికలు ప్రకటించారు. ఒక పోస్టు న్యాయ వివాదం నేపథ్యంలో విన్హెల్డ్‌లో ఉంచారు. అభ్యర్థుల ప్రాధాన్యత, మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఎంపికలు చేశారు.

Advertisement

టాప్ ర్యాంకులు లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణసాయి సాధించారు. టాప్-10 అందరూ ఆర్డీవో పోస్టులు ఎంపిక చేసుకున్నారు. ఈ ఎంపికలు హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయి.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgpsc.gov.in/ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Advertisement