Advertisement

Panchayati elections | ఎన్నికల షెడ్యూల్ విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాల షెడ్యూల్ విడుదల చేసింది.

Advertisement

Telangana Panchayat Elections 2025

ఓటరు జాబితా షెడ్యూల్:

  • డ్రాఫ్ట్ ఫోటో ఓటరు జాబితా ప్రచురణ: ఆగస్టు 28, 2025
  • జిల్లా, మండల స్థాయి రాజకీయ పార్టీ సమావేశాలు: ఆగస్టు 29 & 30
  • అభ్యంతరాల స్వీకరణ: ఆగస్టు 28 – 30
  • అభ్యంతరాల పరిష్కారం: ఆగస్టు 31
  • తుది ఫోటో ఓటరు జాబితా విడుదల: సెప్టెంబర్ 2, 2025

పోలింగ్ కేంద్రాల జాబితా షెడ్యూల్:

  • డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా: ఆగస్టు 28
  • అభ్యంతరాల స్వీకరణ: ఆగస్టు 28 – 30
  • అభ్యంతరాల పరిష్కారం: ఆగస్టు 31
  • తుది పోలింగ్ కేంద్రాల జాబితా: సెప్టెంబర్ 2

MPDOలు, ADEAs, జిల్లా కలెక్టర్లు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. షెడ్యూల్ పూర్తయిన తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Advertisement