Advertisement

తెలంగాణలో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. ఇందులో భాగంగా జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC)కి ఇచ్చిన హామీ మేరకు కింది బిల్లులకు చెల్లింపులు జరిపినట్లు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్ రావు ప్రకటించారు.

Advertisement

Employees pending bills released in telangana

  • 392 కోట్ల రూపాయల జీతాల సప్లీమెంటరీ బిల్లులు (ఆగస్టు 2025 వరకు బకాయి)
  • 308 కోట్ల రూపాయల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బిల్లులు (సెప్టెంబర్ 2024 వరకు బకాయి)

ఈ చెల్లింపులు ఆగస్టు నెల వరకు పూర్తి చేయబడ్డాయి. మిగిలిన పెండింగ్ డిమాండ్లను కూడా త్వరగా పరిష్కరించాలని TGEJAC రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement