Telangana Election Code: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని అధికారికంగా ప్రకటించింది.
ఈ కోడ్ నవంబర్ 11 వరకు అమలులో ఉంటుంది. ఆ రోజు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఫలితాలు వెల్లడి కానున్నాయి. గ్రామపంచాయతీలకు మూడు దశల్లో, ఎంపీటీసీ, జెడ్పిటిసిలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
Advertisement
పోలింగ్ తేదీలు: ఎంపీటీసీ, జెడ్పిటిసిలకు అక్టోబర్ 23, 27; గ్రామపంచాయతీలకు అక్టోబర్ 31, నవంబర్ 4, 8. ఫలితాలు అన్నీ అదే రోజు వెలువడతాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
