స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని అధికారికంగా ప్రకటించింది.
ఈ కోడ్ ప్రకారం, ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న అధికారులందరికీ బదిలీలు, పోస్టింగులు, పదోన్నతులపై పూర్తి నిషేధం. ఎన్నికలు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహిస్తారు.
Advertisement
31 జిల్లాల్లో శాంతిభద్రతలు, సన్నాహాలను సమీక్షించిన ఎన్నికల సంఘం, పోలింగ్ శాంతియుతంగా జరగాలని సూచించింది. ఇద్దరు మించి పిల్లలు ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులని గత నిబంధన ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
