మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆగస్టు 29, 2025న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు.
Advertisement
Telangana cabinet meeting on 29 august
ఈ సమావేశం ఆగస్టు 25న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదిక, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికలకు సంబంధించిన మంత్రివర్గ కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. రిజర్వేషన్ పెంపుపై కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు ఉన్నాయి.
Advertisement
- Rain Holiday: స్కూళ్లకు సెలవులు పొడిగింపు..
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

