Advertisement
Telangana Bandh October 10 2025

తీన్మార్ మల్లన్న పిలుపు – BC రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం వెనుకడుగు

Telangana Bandh BC Reservation: తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ( Teenmar Mallanna ) రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. BC రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం “ఎటూ తేలని నిర్ణయాలు” తీసుకుంటుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, CM రేవంత్ రెడ్డి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా BCలు నిరసన తెలుపాలని, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని కూడా పిలుపునిచ్చారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement