Telangana 4 IAS Transfer: తెలంగాణలో నలుగురు IAS అధికారుల బదిలీలు జరిగాయి. చీఫ్ సెక్రెటరీ రామకృష్ణా రావు (Chief Secretary Ramakrishna Rao) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఐఏఎస్ ఎం. రఘునందన్ రావుకు (M.Raghunandan Rao) కమర్షియల్ టాక్స్ అదనపు బాధ్యతలు, ఎస్. హరీశ్‌కు (S Harish) దేవాదాయశాఖ డైరెక్టర్ బాధ్యతలు, భవేష్ మిశ్రాకు (Bhavesh Mishra) భూగర్భ గనులశాఖ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు.
Advertisement
కాంత్రి వల్లూర్‌ను పదవి నుంచి తప్పించారు. దేవాదాయ శాఖ నుంచి శైలేజా రామయ్యను రిలీవ్ చేశారు. సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌ను (Garima Agarwal) రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేశారు. సీనియర్ IAS ఆఫీసర్ రిజ్వి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
