మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే 14,000 అంగన్‌వాడీ టీచర్లు మరియు సహాయకుల (ఆయాలు) నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.
Advertisement
తాజాగా, శిశు సంక్షేమశాఖలో టీజీపీఎస్సీ ద్వారా గ్రేడ్-1 సూపర్‌వైజర్లుగా నియమితులైన 181 మంది అభ్యర్థులకు మంత్రి నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్‌వాడీ పోస్టుల భర్తీ గురించి ఈ కీలక ప్రకటన చేశారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

