WhatsApp

Arattai App డౌన్‌లోడ్లు 100 రెట్లు పెరిగాయి

arattai app news

Arattai App: ‘అరట్టై’ అంటే తమిళంలో ‘మాట్లాడుకోవడం’. 2021లోనే జోహో కార్పొరేషన్ ( Zoho Corporation ) లాంచ్ చేసిన ఈ యాప్, ఇప్పుడు అందరి మనసుల్లో ఒక ప్రశ్నగా మారింది – “వాట్సప్ కిల్లర్?” వన్-టు-వన్ చాట్స్, గ్రూప్ మెసేజెస్, వాయిస్ నోట్స్, ఫొటో/వీడియో షేరింగ్, స్టోరీస్, బ్రాడ్‌కాస్ట్ ఛానల్స్ – అన్నీ ఒకే యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇది కేవలం మెసేజింగ్ యాప్ కాదు. టెక్స్ట్, మీడియా, ఫైల్ షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ … Read more

UPI ఫ్రాడ్ నుంచి కాపాడుకోండి – ఈ 3 తప్పులు ఎప్పుడూ చేయకండి

upi scam alert

UPI Fraud: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని తీసుకొచ్చింది. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు క్షణాల్లో డబ్బు బదిలీ చేయడం సాధ్యమవుతోంది. కానీ, ఈ సౌలభ్యం ఫ్రాడ్‌స్టర్లకు కూడా అవకాశాలు కల్పిస్తోంది. చిన్న జాగ్రత్తలు లేకుండా ఉంటే, మీ డబ్బు అంతా దొంగల చేతిలో పడే అవకాశం ఉంది. అనుమానాస్పద లింక్‌లు, QR కోడ్‌లు ఎప్పుడూ క్లిక్ చేయకండిఏదైనా అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన లింక్‌లు లేదా QR కోడ్‌లు క్లిక్ చేయడం మీ ఖాతాల … Read more

BSNL 4G network: రేపు దేశవ్యాప్తంగా ప్రారంభం

bsnl 4g network launch

BSNL 4G network | ఈ 4G సేవలు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడ్డాయి. క్లౌడ్-ఆధారిత నెట్‌వర్క్ కావడంతో భవిష్యత్తులో 5Gకి సులభంగా అప్‌గ్రేడ్ అవుతుంది. సుమారు 98,000 టవర్లలో ఒకేసారి సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోదీ ఒడిశాలోని జార్సుగుడా నుంచి నెట్‌వర్క్‌ను ఆవిష్కరిస్తారు. టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గువాహటిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. “భారత్ ఇప్పుడు టెలికాం ఉత్పత్తిలో ఐదో దేశంగా నిలిచింది” అని సింధియా తెలిపారు. ఇప్పటివరకు డెన్మార్క్, స్వీడన్, … Read more

రూ.16,499కే Vivo Y31 5G! ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్

మన పత్రిక, వెబ్​డెస్క్ ఈ డిస్కౌంట్ దాదాపు 23% అని స్పష్టం చేస్తుంది. Super Money UPI ద్వారా 10% అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. SBI క్రెడిట్ లేదా Axis Flipkart డెబిట్ కార్డుతో 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో గరిష్ఠంగా రూ.15,950 వరకు పొదుపు సాధ్యం. Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ తో ఈ ఫోన్ సూపర్ పనితీరు ఇస్తుంది. Android 15 + Funtouch OS 15 ప్రీ-ఇన్స్టాల్డ్ గా … Read more

BSNL కొత్త ఆఫర్: రూ.199తో ఇంటర్నెట్, TV, ఫోన్

మన పత్రిక, వెబ్​డెస్క్ బీఎస్ఎన్ఎల్ నుంచి గ్రామీణులకు షాకింగ్ ఆఫర్! రూ.199తో ఇంటర్నెట్, టీవీ, ఫోన్ ఈ సర్వీసుల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్, DTH టీవీ, ఫిక్స్డ్ లైన్ ఫోన్ ఒకే కనెక్షన్‌లో లభిస్తాయి. తెలంగాణ సర్కిల్ సీజీఎం రత్నకుమార్ హైదరాబాద్ నాంపల్లిలో ఈ సేవలను ఆవిష్కరించారు. రూ.199 మరియు రూ.799 (GSTతో) ప్లాన్స్ గ్రామీణ వినియోగదారులకు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇంతకు ముందు ఇలాంటి సర్వీసులు దేశంలో ఎక్కడా లేవని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. వినియోగదారులు ఒకే రీచార్జ్‌తో మూడు … Read more

Ultraviolette x47 crossover | ఉల్ట్రావయిలెట్ X47 క్రాస్ఓవర్ లాంచ్ | రూ.2.49 లక్షల ప్రత్యేక ధర

ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు ఉల్ట్రావయిలెట్ ( Ultraviolette x47 crossover ) నుంచి బిగ్ గుడ్ న్యూస్! కంపెనీ X47 క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బైక్‌ను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ధర రూ.2.74 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు). కానీ, మొదటి 1,000 కస్టమర్లకు రూ.2.49 లక్షలకే స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. X47 క్రాస్ఓవర్ అడ్వెంచర్ టూరింగ్ మరియు స్ట్రీట్ నేకెడ్ బైక్‌ల మధ్య క్రాస్ఓవర్ డిజైన్‌తో వస్తోంది. ఇది F77 ప్లాట్ఫారమ్‌పై ఆధారపడినప్పటికీ, ప్రత్యేక చాసిస్, … Read more

Amazon Great Indian Festival 2025: రూ.6,499 నుంచి రెడ్‌మీ, షియోమీ ఫోన్లలో షాకింగ్ డిస్కౌంట్లు!

ఈ సేల్‌లో షియోమీ, రెడ్‌మీ ఫోన్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఫ్లాగ్‌షిప్ నుంచి బడ్జెట్ వరకు అన్ని కేటగిరీల్లో ఆకర్షణీయ ధరలు. Xiaomi 14 Civi ధర రూ.79,999 నుంచి రూ.24,999కి పడిపోయింది. SBI కార్డ్ తో రూ.23,749 మాత్రమే! 6.55″ 1.5K AMOLED కర్వ్డ్ డిస్ప్లే, Snapdragon 8s Gen 3, 50MP+50MP ట్రిపుల్ కెమెరాలు, 32MP సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లు ఉన్నాయి. Redmi 13 5G రూ.19,999 నుంచి రూ.11,199కి లభిస్తోంది. 6.79″ … Read more

Jio Keypad 5G ఫోన్ ₹3,999 కే! దసరా బిగ్ డీల్

Jio Keypad 5G SmartPhone : ఈ ఫోన్ తక్కువ ధరలో ప్రీమియం ఫీల్ ఇస్తుంది. వీడియోలు చూడటానికి అనుకూలమైన డిజైన్ ఇందులో ప్రత్యేకత. 2.5 అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 720×1080 పిక్సెల్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఫోన్‌లో ఉంటుంది. ఇది భద్రతను మరింత పెంచుతుంది. శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఫోన్‌ను వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. Jio Keypad 5G మూడు వేరియంట్లలో రాబోతోంది: … Read more

మోటార్ వాహనాల రెన్యువల్ 20 సంవత్సరాలకు: కేంద్రం కొత్త నియమం

భారత ప్రభుత్వం మోటార్ వాహనాల రెన్యువల్ పై కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు 15 సంవత్సరాలకు గాలికి వెళ్లిన వాహనాల రిజిస్ట్రేషన్, ఇకపై 20 సంవత్సరాలకు పొడిగించారు. రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (మూడవ సవరణ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక గెజిట్ లో ప్రచురించిన తేదీ నుంచి ఈ నియమం అమల్లోకి వస్తుంది. 20 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు: ఈ మార్పు పాత వాహనాలను … Read more

మహీంద్రా ఎక్స్‌యువి 700 ధరలో భారీ తగ్గింపు: జీఎస్టీ మార్పుతో ₹1.43 లక్షల వరకు పొదుపు

Mahindra xuv700 gets new tentative prices according to new gst rates

భారత ప్రభుత్వం గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రేట్లను తగ్గించడం, కంపెన్సేషన్ సెస్ రద్దు చేయడంతో ఆటోమొబైల్ రంగానికి పెద్ద ఊరట లభించింది. దీంతో చాలా కార్ల ధరలు తగ్గాయి. మహీంద్రా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తూ, సెప్టెంబర్ 6, 2025 నుంచి కొత్త ధరలను ప్రకటించింది. ప్రముఖ ప్రీమియం ఎస్యూవీ మహీంద్రా ఎక్స్‌యువి 700 ధరలో భారీ తగ్గింపు వచ్చింది. ప్రతి వేరియంట్ పై గణనీయమైన పొదుపు సాధ్యమయ్యింది. కంపెనీ ఖచ్చితమైన కొత్త ధరలు … Read more