Advertisement
Tuni Minor Rape Case

టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం | Tuni Minor Rape Case

కాకినాడ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఆరోపణలో ఉన్న టీడీపీ నేత తాటిక నారాయణరావు ( TDP Narayana Rao ) (62) మృతదేహం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్‌ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో, తుని కోమటిచెరువులో దూకినట్లు పోలీసులు చెబుతున్నారు.

Advertisement

గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా? ఆత్మహత్యయత్నం చేశాడా? అనేది స్పష్టత లేకుండా పోయింది.

Advertisement

ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. బాలికను అనుమతి లేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లి, లైంగిక దాడికి యత్నించినందుకు పోక్సో కేసు నమోదు చేశారు. 30 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement