Advertisement

SVIMS Jobs: TTD ఆధ్వర్యంలో రాత పరీక్ష లేకుండా నోటిఫికేషన్ | SVIMS Recruitment 2025

SVIMS Recruitment 2025 – డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ నర్స్ & ఇతర పోస్టులు
రిక్రూట్మెంట్ అవలోకనం
సంస్థ పేరుశ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి
పోస్ట్ పేర్లుప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (డేటా ఎంట్రీ ఆపరేటర్), ప్రాజెక్ట్ నర్స్ (జూనియర్ నర్స్/లేడీ హెల్త్ విజిటర్), ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (మెడికల్ సోషల్ వర్కర్స్ / ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్), ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ (వైద్యం)
మొత్తం పోస్టులు21
రిక్రూట్‌మెంట్ విధానంఅడ్హాక్ ప్రాతిపదికన
విద్య అర్హత12th, GNM, Any డిగ్రీ, MBBS
వయోపరిమితి18 నుండి 35 సంవత్సరాలు (12 జనవరి 2026 నాటికి)
నెల జీతంరూ.₹20,000 నుండి ₹67,000 వరకు
అప్లికేషన్ ఫీజులేదు
అప్లికేషన్ మోడ్ఆఫ్‌లైన్ (డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తు ఫారమ్)
దరఖాస్తు ప్రారంభ తేదీ25 డిసెంబర్ 2025
దరఖాస్తు చివరి తేదీ12 జనవరి 2026 (సాయంత్రం 5 గంటలలోపు)
పోస్ట్ వారీగా అర్హతలు & జీతం
డేటా ఎంట్రీ ఆపరేటర్సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ / పీజీ, అనుభవం అవసరం – జీతం రూ.28,000
ప్రాజెక్ట్ నర్స్GNM (Second Class) – జీతం రూ.20,000
మెడికల్ సోషల్ వర్కర్ / ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ / పీజీ / అనుభవం – జీతం రూ.28,000
ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ (వైద్యం)MBBS – జీతం రూ.67,000
ఎంపిక విధానం
విద్యా అర్హత మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్
దరఖాస్తు చేసే విధానం
SVIMS వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసి, అవసరమైన పత్రాలతో పాటు స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్ పోస్ట్ ద్వారా ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌కు పంపాలి. కవర్‌పై “Application for the Research Project” అని స్పష్టంగా రాయాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా
డా. కె. నాగరాజ్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, ప్రొఫెసర్ & హెడ్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం, SVIMS – శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ – 517501
సంప్రదింపు ఈమెయిల్svimscmproject@gmail.com
Important Links
Application PDFClick Here
Notification PDFClick Here
Official WebsiteClick Here
Advertisement