సుందరకాండ మూవీ రివ్యూ: నారా రోహిత్ కమ్ బ్యాక్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్
Sundarakanda review 2025 telugu
నారా రోహిత్ ( NARA ROHIT ) నటించిన సుందరకాండ ( Sundarakanda 2025 ) ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తల్లిని ప్రేమించి ఆమె కుమార్తెతో పెళ్లి చేసుకునే అసాధారణ కథనంతో వచ్చిన ఈ సినిమా, దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి కన్వెన్సింగ్ నేరుగా చెప్పడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రోహిత్ ముదురు వయసు యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. బాలీవుడ్ భామ వ్రితి వఘ్ని (ఐరాగా), శ్రీదేవి విజయ్ కుమార్ (వైష్ణవిగా) ఇద్దరూ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. సత్య, సునైనా, రూపలక్ష్మి, నరేష్ లాంటి సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగా పనిచేసింది.
లియోన్ జేమ్స్ మ్యూజిక్, ప్రదీష్ వర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్లు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ కథను ఆసక్తికరంగా మార్చింది.
మొత్తంగా, సుందరకాండ ఒక హృదయపూర్వకమైన, స్టైలిష్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రేమ, కామెడీ, ఎమోషన్ బ్యాలెన్స్ గా ఉండి, ప్రేక్షకులను హత్తుకుంటుంది.
రేటింగ్ 3.25 / 5
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

