సహస్త్ర సీమా బల్ (SSB), భారతదేశం: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సహస్త్ర సీమా బల్ (SSB) వివిధ విభాగాల్లో 233 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
| వివరాలు | సమాచారం |
| సంస్థ పేరు | సహస్త్ర సీమా బల్ (SSB) |
| పోస్టుల పేర్లు | హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ, ఎలక్ట్రీషియన్, కమ్యూనికేషన్, స్టీవార్డ్) |
| మొత్తం ఖాళీలు | 233 |
| విద్యార్హత | 10వ తరగతి, ఇంటర్మీడియట్ (సైన్స్/PCM), ఐటీఐ లేదా డిప్లమా. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. |
| వయోపరిమితి | 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది). |
| వేతనం | లెవెల్ – 4 (నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు). |
| ఎంపిక విధానం | రాత పరీక్ష, పీఈటీ (PET), పీఎస్‌టీ (PST), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా. |
| దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంది. |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ ద్వారా |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 21 మార్చి 2026 |
| దరఖాస్తులకు చివరి తేదీ | 20 ఏప్రిల్ 2026 |
| అధికారిక వెబ్‌సైట్ | ssb.gov.in/recruitmentHome |
| అధికారిక నోటిఫికేషన్ ప్రకారం | ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలవెన్సులు చెల్లిస్తారు. |
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలని సూచించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఈవీలపై 20% డిస్కౌంట్
- మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు: హాలియా పోలీసుల వార్నింగ్
- ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్: భారత్‌లో బీర్ల కొరత.. భారీగా పెరగనున్న ధరలు!
- బ్రిటన్‌కు యుద్ధ భయం: 5 ఏళ్లలో యుద్ధం తప్పదంటున్న 40 శాతం ప్రజలు
- మధ్యప్రాచ్యంలో భగ్గుమన్న ఉద్రిక్తతలు: టెల్ అవీవ్‌పై ఇరాన్ దాడులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ పట్టు
Advertisement
