Advertisement
sbi fast loan approval

SBI: ఎస్బిఐ లోన్ 10 సెకన్లలోనే

ఎస్బిఐ (SBI) గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన ఎస్ఎంఈ డిజిటల్ బిజినెస్ రుణాలకు మంచి స్పందన లభిస్తుందని బ్యాంకు అధికారులు తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ.5 కోట్ల వరకు రుణాలు అందజేస్తున్నారు. ఇందులో ముద్ర రుణాలు కూడా భాగం.

Advertisement

ముఖ్యంగా, రుణాల మంజూరు కి టర్మ్ రౌండ్ సమయం 45 నిమిషాలకు తగ్గించారు. ఇంకా ముందు ఐదు సంవత్సరాల పాటు MSME రుణాలపై మరింత దృష్టి పెట్టనున్నారు. ఎందుకంటే ఇవి కొద్ది లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది.

Advertisement

అంతే కాదు, డేటా ఆధారిత క్రెడిట్ అసెస్మెంట్ ఇంజన్ ద్వారా రుణాల మదింపు చేస్తున్నారు. రూ.50 లక్షల వరకు రుణాలకు లావాదేవీల చరిత్ర, జిఎస్టి రిటర్న్స్ ఆధారంగా మదింపు చేస్తున్నారు. ఆర్థిక పత్రాలు సమర్పించాల్సిన నిబంధనను మినహాయిస్తున్నారు. ఇది వ్యాపారులకు గణనీయమైన సౌలభ్యాన్ని ఇస్తుంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement