మన పత్రిక, వెబ్‌డెస్క్ : సతావాహన విశ్వవిద్యాలయం ( Satavahana University ) కరీంనగర్ లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలోని తెలుగు, వాణిజ్యం, బొటనీ విభాగాలను రీసెర్చ్ సెంటర్లుగా గుర్తించింది.
Advertisement
రిజిస్ట్రార్ జస్తి రవికుమార్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. సదుపాయాలు, పరిశోధన ఫలితాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
సంబంధిత కళాశాలల అర్హులైన ఉపాధ్యాయులు సెప్టెంబర్ 5 లోపు రిజిస్ట్రార్ కార్యాలయానికి రీసెర్చ్ సూపర్‌వైజర్ గా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఘనతకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్, పరిశీలన సంఘానికి కళాశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
- Rain Holiday: తెలంగాణలో రేపు సెలవు
- Devarakonda: నిండు గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించిన 108 సిబ్బంది!
- ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద.. 13 గేట్లు ఎత్తివేత!
- Telangana: రేపు స్కూళ్లకు సెలవు.. భారీ వర్ష హెచ్చరిక
- Nalgonda: వరదలో చిక్కుకున్న గురుకుల విద్యార్థులు.. కాపాడిన పోలీసులు!
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

