Advertisement

Rajanna Sircilla: సందీప్ కుమార్ బదిలీ

తెలంగాణ ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బదిలీ చేసింది. ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా ( Sandeep Kumar Jha ) ను హైదరాబాద్‌లోని ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ ( TR and B ) శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఈ ఉత్తర్వులతో అతను రాజన్న సిరిసిల్ల బాధ్యతల నుంచి విముక్తి పొందారు.

Advertisement

IAS Transfers in Telangana List

Advertisement