పోస్టులు & ఖాళీలు:
Advertisement
- గ్రాడ్యుయేట్ లెవల్: 5,817 ఖాళీలు (స్టేషన్ మాస్టర్, గుడ్స్ ట్రైన్ మేనేజర్, JAA, సీనియర్ క్లర్క్ వంటివి)
- అండర్‌గ్రాడ్యుయేట్ లెవల్: 3,058 ఖాళీలు (జూనియర్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్, కమర్షియల్ క్లర్క్ వంటివి)
అర్హత:
Advertisement
- గ్రాడ్యుయేట్ లెవల్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ
- అండర్‌గ్రాడ్యుయేట్ లెవల్: 12వ తరగతి ఉత్తీర్ణత
వయోపరిమితి:
- గ్రాడ్యుయేట్ లెవల్: 18–36 ఏళ్లు
- అండర్‌గ్రాడ్యుయేట్ లెవల్: 18–33 ఏళ్లు
(SC/ST/OBC/PwBD అభ్యర్థులకు సడలింపు ఉంటుంది)
దరఖాస్తు ఫీజు:
Advertisement
- జనరల్/OBC/EWS: ₹500
- SC/ST/PwBD/మహిళలు/మాజీ సైనికులు: ₹250
దరఖాస్తు తేదీలు:
- గ్రాడ్యుయేట్ లెవల్: అక్టోబర్ 21 – నవంబర్ 20, 2025
- అండర్‌గ్రాడ్యుయేట్ లెవల్: అక్టోబర్ 28 – నవంబర్ 27, 2025
ఎంపిక విధానం:
CBT 1, CBT 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక.
జీతం: ₹19,900–₹35,400
Official Notification PDF: (will be available Soon)
అధికారిక వెబ్‌సైట్: rrbcdg.gov.in
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

