RRB NTPC 8050 Notification 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 8050 ఖాళీలు – 5000 గ్రాడ్యుయేట్, 3050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తులు ఆరంభమవుతాయి. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు 21 అక్టోబర్ నుంచి, అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు 28 అక్టోబర్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ – 27 నవంబర్ 2025.
Advertisement
ఎంపిక కోసం CBT-1 & 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. అర్హత: ఏదైనా డిగ్రీ / ఇంటర్మీడియట్. వయోపరిమితి: గ్రాడ్యుయేట్లకు 18–33, అండర్ గ్రాడ్యుయేట్లకు 18–38 ఏళ్లు. ఫీజు: ₹500 (SC/ST/మహిళలకు ₹250). సొంత జిల్లాలోనే పోస్టింగ్ అవకాశం ఉంది.
Advertisement
అప్లై చేయాలంటే → rrbapply.gov.in
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

